Wednesday, 15 June 2016

Snake Gang Members Sentenced to Life Imprisonment


Snake Gang Members Sentenced to Life Imprisonment

ronouncing  the quantum of punishment to eight members of snag gang, Ranga Reddy district court today sentenced seven accused to life imprisonment while eighth accused to 20 years of jail.


         
The court yesterday convicted eight members of the gang who found guilty in various crimes including terrorizing people using snakes on city out skirts.
         
The judge said the accused behaved in an inhuman manner and more dangerous who used poisonous snakes to terrorize their victims
Total nine persons were arrested by the Pahadi Sharif police on July 31, 2014 on a complaint filed by a woman of sexual assault after scaring her and her friend at a farm house. Police had later found that the gang was involved in several similar cases – threatening girls with snakes and sexually assaulting them and extorting money from others.
A total of 37 victims came forward to complain and 21 of them deposed before the court.
Police have filed cases under various sections of IPC including Sections 376-D Nirbhaya Act, 323, 395 and 452 for gang rape, torture and dacoity. 
It may be mentioned here that the snake gang has created a scare among the people. It was reported that the gang members gate crashed in to a farmhouse on July 31, 2014 on the city outskirts and gang raped a girl in front of her boy friend. The accused were arrested by the Cyberabad police after a massive operation in the old city, in which 400 policemen participated.. The police filed cases against them under various sections of IPC. After a through probe, the police filed charge sheet against nine accused. An investigation revealed that the gang was involved in several crimes including extortion,  and was also settling disputes.

 

School fee protests rock Hyd


School fee protests rock Hyd


Hyderabad: Demanding to withdraw fee hike in various private schools, hundreds of parents and members of Progressive Democratic Students Union (PDSU) staged a dharna at Telangana Department of School Education (DSE) office demanding the government to take action on private schools that are charging heavy fees violating the fees norms.
PDSU stressed on implementing the government orders (GO MS No. 1, 32 and 91) which is about the prohibition of school fees hike, forming a parent’s committee and following other mandated norms.
Though GOs 1, 42, 91 exist to control school fees but their implementation limited to only papers. Government is washing their hands by constituting committees and delaying action, the members alleged.
The parents have decided to continue the protest against the schools and further course of action will be decided later. The constant unregulated hike in the fees of private schools has forced the parents around the city to organise themselves and fight the issue together.
Some of the parents of students from Amrita Vidyalayam School at Secunderabad are planning for a protest on Wednesday against the school’s management for forcibly issuing TCs (transfer certificates) to their children.

“It is a very big problem in Telangana private schools. We don’t want KG to PG. First announce the school fee publicly. DEO and MEO managed by corporate schools. Three techno books plus 20 note books cost Rs 7,000 in Narayana Chaitanya,” Yellareddy Suhasni posts a comment in Facebook.
Similarly another parent puts his comments on FB after watching a discussion on TV. “All the stakeholders (Parents and Schools) who participated in the discussion agreed to the fact that there should be an autonomous fee regulator but who should appoint and oversee it. It’s the government and the important stakeholder is missing in action. Very surprisingly there is consensus and still the government is not acting.”
Recently, when the protests took place in Hyderabad, Hyderabad School Parents’ Association (HSPA) launched a programme named “missed call campaign” for parents.
The associations asked the parents to dial a number on a given day if they wanted the regulation of the school fees. Reportedly, they received 1.3 lakh calls in total. Among them 17,800 were from Delhi, 10,550 from Karnataka and 14,994 from Maharashtra.
“I want the government to act on school fee hike. Want this to happen? Give a missed call now at 8686004050. Your call counts,” a banner of HSPA reads.



 

 

Wednesday, 16 September 2015

Brahmanandanam As PK

 

సీనియర్ నటుడు, హస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు పీకే పాత్రలో నటించనున్నాడు. పీకే చిత్రంలో అమీర్‌ఖాన్ గెటప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. తన విలక్షణ వస్త్రధారణతో అమీర్‌ఖాన్ తెరపై కనిపించిన విధానం సినిమాలో ప్రధానాకర్షణగా నిలిచింది. తాజాగా ‘గరం’ అనే తెలుగు చిత్రంలో పీకే గెటప్‌లో బ్రహ్మానందం కనిపించనున్నారు. తన నటనకౌశల్యంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిన ఆయన తాజాగా పీకే గెటప్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరుచనున్నాడు. పైన కోటుతో, క్రింద అమ్మాయిల మాదిరిగా స్కర్ట్ ధరించి భుజానికి రేడియో తగిలించుకొని పీకే గెటప్‌లో బ్రహ్మానందంతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను చిత్ర హీరో ఆది ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు సోషల్‌మీడియాలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలోని ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పీకే గెటప్‌లో కనిపిస్తారని, ఆయన పాత్ర అద్భుతమైన వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆరుకోట్ల ఉంగరాన్ని కోట్టెసిన హీరోయిన్

 

 ఆరుకోట్ల ఉంగరాన్ని హీరోయిన్ కోట్టెసింది. వినడాన్నికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. కాకపోతే ఇది కోట్టెసింది ఎవరో తెలుసా…’గజిని’ సినిమాతో టాప్ హీరోయిన్ మారిపోయి బాలీవుడ్లో తన అదృష్టని పరిక్షించుకున్న చిన్నది. ఇప్పటికే అర్థం అయి ఉండాలి మీకు..అదేనండి కేరళ చిన్నది అసిన్. ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మతో అసిన్ ప్రేమాయణం కోనసాగిస్తున్న విషయం తెలిసిందే. అసిన్ త్వరలో అతనితో పెళ్లికి సిద్ధమవుతోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరి ప్రేమకు ఆగీకరించడంతో త్వరలో ఈ ప్రేమజంట పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ ప్రేమజంట కు నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిశ్చయించినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే నిశ్చితార్థానికి ముందే అసిన్‌కు ఆరు కోట్లు విలువ చేసే వజ్రాల ఉంగరాన్ని రాహుల్ శర్మ బహుమతిగా ఇచ్చినట్టు తెలిసింది. బెల్జియం నుంచి తెప్పించిన ఈ ఉంగరంపై అసిన్, రాహుల్ అని అర్థం వచ్చే విధంగా ఎఆర్ అనే అక్షరాలను డైమండ్స్‌తో పొందుపరిచినట్టు అసిన్ సన్నిహితులు అంటున్నారు. తన ప్రేమను వ్యక్తంచేసిన సందర్భంలోనే ఖరీదైన బంగారు ఉంగరాన్ని అసిన్‌కు అందజేసిన రాహుల్‌శర్మ తాజాగా ఆరు కోట్లు విలువచేసే డైమండ్ రింగ్‌ను కానుకగా ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారంట. గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రేమజంట వివాహం త్వరలో సంప్రదాయబద్ధ్దంగా ఒకటి కానుంది.

Sunday, 13 September 2015

Train Travelling Between Vegtable Market





రన్నింగ్ రైల్లోంచి యువకుడ్ని తోసేసిన టీసీలు

 

కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడ్ని తోసేసారు టీసీలు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కోసికలాన్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు సంజయ్ రాథోడ్ ఝాన్సీ నుంచి ఆగ్రా వెళ్లేందుకు యూపీ జన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన టిక్కెట్టును తనిఖీ అధికారులు (టీసీలు) తీసుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దుర్ఘటనలో బాధితుడు కాలును కోల్పోయాడు. ఈ దుర్ఘటన జరగడానికి టీసీలే కారణమని సంజయ్ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆ సమయంలో ఆ మార్గంలో విధులు నిర్వర్తించిన వారిని విచారిస్తామని రైల్వే మేనేజరు వెల్లడించారు. ఘటనపై అక్కడి నేతలు మాట్లాడుతూ ఇది చాలా క్రూరమైన నేరమని, రైలు నుంచి తోసేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని అసెంబ్లీ పేర్కొంది.

భర్యకు భరణంగా కోట్లు ఇవ్వనున్న సుదీప్

 

కన్నడ స్టార్ హీరో సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ నుంచి శుక్రవారం విడాకులు పొందాడు. గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య సయోద్య లేకపోవడం గొడవలు రేకెత్తడంతో… ఇరువురు విడాకులకు అప్లై చేసుకొన్నారు. ఈ విడాకులకు గానూ సుదీప్ తన భార్యకు భరణంగా రూ.19 కోట్ల ను చెల్లించనున్నాడు. అంతేకాదు సుదీప్ వీరి కూతురు రక్షత సంరక్షణ బాధ్యత కూడా భార్య ప్రియ కే అప్పగించాడు.
కన్నడ హీరో సుదీప్ ఈగ సినిమా తో ఎంట్రీ ఇచ్చి.. బాహుబలి సినిమాలో ప్రముఖ పాత్ర ను పోషించి తెలుగులోనూ పేరు సంపాదించుకొన్నాడు. ఇక కన్నడం లో స్వీయ దర్శకత్వంలో తెలుగు సూపర్ హిట్ మూవీస్ మిర్చి, యముడు, అత్తారింటికి దారేది సినిమాలను రూపొందించి భారీ విజయాలను నమోదు చేశాడు. కాగా ఈ దంపతుల విడాకులకు సరైన కారణాలు మాత్రం తెలియడం లేదని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయారని తెలియవస్తుంది.