Written Test For Trans Co Post
ట్రాన్స్‌కో ఏఈ,సబ్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి త్వరలో దరఖాస్తులు
స్వీకరించనున్నట్టు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రకటించారు.
అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు నవంబర్‌లో రాతపరీక్ష
నిర్వహించనున్నట్టు వెల్లడించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నియామక ప్రక్రియను
చేపట్టనున్నట్టు తెలిపారు.
No comments:
Post a Comment