Showing posts with label
Bhahubali anushka role in part2.
Show all posts
Showing posts with label
Bhahubali anushka role in part2.
Show all posts
Rajamouli Family (Jakkana) Family Busy with Bhahubali 2 Movie
తెలుగు చిత్రసీమలో మునుపెన్నడు లేని విధంగా ‘బాహుబలి’ సినిమా రికార్డులు
కోల్లగోట్టింది. దర్శకత్వంలో తనకు తానే సాటి అని జక్కన్న మరోసారి
నిరూపించుకున్నాడు. ‘బాహుబలి’ చిత్రం మొదటి భాగం త్వరలోనే 600కోట్ల క్లబ్
లో జాయిన్ కానుంది . కాబట్టి పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో
కథ ,కథనంలో లోపాలు లేకుండా సరిచేసుకుంటుంది జక్కన్న ఫ్యామిలీ. బాహుబలి
అనుకున్నదాని కంటే భారీ విజయం సాధించడంతో జక్కన్న పైనే కాకుండా జక్కన్న
కుటుంబం పై కూడా వత్తిడి పెరిగింది. దీంతో బాహుబలి 2పై భారీ అంచనాలు
మరింతగా పెరగడంతో వాటిని అందుకోవడానికి జక్కన్నతో పాటు కుటుంబసభ్యులు
మొత్తం శ్రమిస్తున్నారు. ఇంతగా ‘బాహుబలి 2’ కథలో బిజీ..బిజీ ఉన్న జక్కన్న
ఫ్యామిలీ ఇంతలా కష్టపడితే బంపర్ హిట్ అందుకోవడం పెద్ద కష్టమేమికాదు.