Showing posts with label
Hindustan Aeronautic Limited recruitment.
Show all posts
Showing posts with label
Hindustan Aeronautic Limited recruitment.
Show all posts
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఈ పోస్టులను వైకల్యం గల అభ్యర్థులతో భర్తీ చేస్తారని అధికారులు తెలియజేశారు.
పోస్టుల వివరాలు:
1.గ్రేడ్ 2 ఇంజినీర్ – 5
2.గ్రేడ్ 1 అసిస్టెంట్ హెచ్‌ఆర్ ఆఫీసర్ – 1
3.డిప్లొమా ట్రెయినీ – 4
4.టెక్నీషియన్ ట్రెయినీ – 8
5.టెక్నీషియన్ ట్రెయినీ – 4
6.అడ్మిన్/కమర్షియల్ లేదా అకౌంట్స్ ట్రెయినీ – 8 పోస్టులు
7.అడ్మిన్/కమర్షియల్ లేదా అకౌంట్ ట్రెయినీ స్కేల్ 5 – 4
8.హిందీ ట్రాన్స్‌లేటర్/హిందీ టైపిస్ట్ – 2
విద్యార్హతలు, అనుభవం, కేటగిరీ తదితర వివరాల కోసం సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: అక్టోబర్ 15
IF you want to get more information Please click Here