Showing posts with label National Fisheries Development Board Recruitment of 2015. Show all posts
Showing posts with label National Fisheries Development Board Recruitment of 2015. Show all posts

Tuesday, 25 August 2015

National Fisheries Development Board Recruitment of 2015

 National Fisheries  Development Board Recruitment of 2015 

http://nfdb.gov.in/
 IF you want to visit web site click on the above image

హైదరాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ & ఫిషరీష్ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ & ఎవాల్యుయేషన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
టెక్నికల్ కన్సల్టెంట్స్ (ఫిషరీస్): 12
(సీనియర్ కన్సల్టెంట్స్- 4, కన్సల్టెంట్స్- 4, జూనియర్ కన్సల్టెంట్స్- 4)
ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెంట్స్: 4 పోస్టులు
(కన్సల్టెంట్స్- 2, జూనియర్ కన్సల్టెంట్స్-2)
ప్రాజెక్ట్ మానిటరింగ్ & ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్స్: 5 పోస్టులు
(సీనియర్ కన్సల్టెంట్స్- 1, కన్సల్టెంట్స్- 4)
ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్: 3 పోస్టులు
(జూనియర్ కన్సల్టెంట్స్- 3)
అర్హత: పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఎంఎఫ్‌ఎస్సీ/ఎంఎస్సీ (ఫిషరీస్) బీఎఫ్‌ఎస్సీ డిగ్రీ/ఎంఏ/ఎంకామ్/ఎంబీఏ/ఎంఎస్సీ/మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్/కామ ర్స్/స్టాటిస్టిక్స్/మేనేజ్‌మెంట్/ఎంఎస్సీ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/ఎంబీఏ/బీఈ, బీటెక్ (సివిల్, ఐటీ). సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: సెప్టెంబర్ 30

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు


పోస్టుల సంఖ్య: 5
విభాగాలు: టెక్నికల్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్
అర్హతలు: అగ్రికల్చర్/జువాలజీ/ఫిషరీష్‌లో డిగ్రీ/బీసీఏ/బీబీఏ/ ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం
వయస్సు: 25 ఏండ్లకుమించకూడదు.
పే స్కేల్: రూ. 9300-34,800+ గ్రేడ్ పే రూ. 4200
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చివరితేదీ: సెప్టెంబర్ 19
చిరునామా.. The Executive Director (tech)
National Fisheries Development Board
Fish Building,
Pillar No:235, PVNR Expressway,
SVPNPA Post, Hyderabad-500052
వెబ్‌సైట్: nfdb.gov.in