Showing posts with label Rashmi hot pics. Show all posts
Showing posts with label Rashmi hot pics. Show all posts

Wednesday, 26 August 2015

హాట్ టాపిక్ గా మారిన జబర్ధస్త్ యాంకర్

జబర్ధస్త్ కామిడీ షోలో యాంకర్ ఉన్న రష్మీకి చాలా రోజుల గ్యాప్ తర్వాత గుంటూరు టాకీస్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ గుంటూరు టాకీస్ మూవీలో రష్మీ అవసరానికి మించి అందాలను ఆరబోసిందనే టాక్ వస్తోంది. ఇక డబ్బింగ్ విషయంలో అయితే పాప చేసిన హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ మారిపోయింది. పాలు లేవు.. పాలు లేవు అంటూ చెప్పిన డైలాగ్స్ కు.. అమ్మడే కౌంటర్స్ ఇచ్చుకుంటూ హీట్ పుట్టిస్తోందట. గుంటూర్ టాకీస్ మూవీ స్టిల్క్ ఇప్పటికే హాట్ హాట్ గా ఉన్నాయి. మరీ ఈ సినిమాలో సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఫిల్మ్ నగర్ గుసగుసలాడుకుంటోంది. వాళ్లు వీళ్లు అన్నారని కాదుగానీ.. సినిమాలో రొమాంటిక్ సీన్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎక్స్ పోజింగ్ లో హద్దులు మీరి మరీ నటిస్తుందని కృష్ణనగర్ అభిమానుల టాక్. కథ డిమాండ్ చేస్తే చూపించటంలో తప్పేముందని సమర్ధించుకుంటున్నారులేండీ. రొమాంటిక్ సీన్లు చూసినవారు ఫిల్మ్ నగర్ లో మగాళ్లే సిగ్గుపడ్డారంట అంటూ సెటైర్స్ మాద సెటైర్స్ వేసుకుంటున్నారంట. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఇంతగా క్రేజ్ వస్తుంతుందంటే ఇక సినిమా రిలీజ్ అయితే మరీ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో వెచిచూడాల్సిందే..