రాష్ట్రంలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్
కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభం కానుంది. నిన్నటి నుంచి
ప్రారంభమైన ధృవపత్రాల పరిశీలన ఈ నెల 30తో పూర్తి కానుంది. ఈ నెల 31 వరకు
వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
If you Want to visit website Please Click on the Above image or Click here
Download Hall Ticket Click Here