న్యూడ్ ఫొటోలను హాలీవుడ్ అగ్రతార ఏంజెలీనా జోలీ అమ్మకానికి పెట్టారు. లండన్
లోని కాంటాక్ట్ మ్యూజియం ఈ ఫొటోలను అమ్మకానికి పెట్టారు. 1995లో ఏంజెలీనా
20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ ఫొటోలను తీయించుకుంది. ఇప్పడు ఆమె 40వ
సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అయితే ఈ ఫొటోలు అన్ని బ్లాక్ అండ్ వైట్ లో
ఉన్నాయి. ఒక్కో ఫొటో దాదాపుగా రూ. 1,82,000 ధర పలుకుతోందనే సమాచారం
తెలుస్తుంది.