ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాగా చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్ ఇద్దరు
హీరోలను పెళ్లి చేసుకోవాలనుకుందట.! చిన్నతనంలో షాహిద్‌ని ప్రేమించిందట.!
కొద్దిగా పెద్దయిన తరువాత ధనుష్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందట.! కానీ పాపం
ఇద్దరికీ పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు ఆ ఆలోచన మానుకుందట.! అయినా ఇప్పుడు
తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటోంది చిన్నది అవికాగోర్.