Showing posts with label pics of avika gor. Show all posts
Showing posts with label pics of avika gor. Show all posts

Friday, 28 August 2015

ఇద్దర్నీపెళ్లి చేసుకోవాలనుకున్న..హీరోయిన్


ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాగా చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్ ఇద్దరు హీరోలను పెళ్లి చేసుకోవాలనుకుందట.! చిన్నతనంలో షాహిద్‌‌ని ప్రేమించిందట.! కొద్దిగా పెద్దయిన తరువాత ధనుష్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందట.! కానీ పాపం ఇద్దరికీ పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు ఆ ఆలోచన మానుకుందట.! అయినా ఇప్పుడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటోంది చిన్నది అవికాగోర్.