Showing posts with label
Health jobs Jobs in District Health Society.
Show all posts
Showing posts with label
Health jobs Jobs in District Health Society.
Show all posts

మెడికల్ ఆఫీసర్, ANM, ఫార్మాసిస్ట్, ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల
భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా ‘ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్
హెల్త్ సొసైటీ (నిజామాబాద్)’, తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ
చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Medical Officer (MBBS) : 28 Posts
2. Medical Officer (AYUSH) : 28 Posts
3. Auxiliary Nurse Midwife : 28 Posts
4. Pharmacist : 28 Posts
5. Pediatrician : 01 Post
6. MO, MBBS : 01 Post
7. MO, Dental : 01 Post
8. Staff Nurse : 01 Post
9. Physiotherapist : 01 Post
10. Audiologist & Speech Therapist : 01 Post
11. Psychologist : 01 Post
12. Optometrist : 01 Post
13. Early Interventionist cum Special Educator : 01 Post
14. Social Worker : 01 Post
15. Lab Technician : 01 Post
16. Dental Technician : 01 Post
17. DEIC Manager : 01 Post
విద్యార్హత : MBBS/ Degree in Ayurveda/ SSC with MPHW (F) Training
Certificate/ SSC with Diploma in Pharmacy/ MBBS with MD (Paed.)/ DCH/
BDS.
వయస్సు : 18-44 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్లను పూర్తి వివరాలతో నింపిన
అనంతరం దానికి ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్
చేసి.. క్రింది చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
చిరునామా : the District Medical & Health Officer, Nizamabad.
చివరితేదీ : 16.09.2015