Showing posts with label NANI LIP LOCK SCENE. Show all posts
Showing posts with label NANI LIP LOCK SCENE. Show all posts
Friday, 4 September 2015
LIP LOCK SCENE REJECTED ACTOR NANI WIFE
లిప్ లాక్ సీన్లలో నటిస్తు హీరోలకు ఇంటిపోరు ఎక్కువైపోతుంది. దీనితో లిప్ లాక్ సీన్లలో నటించడానికి హీరోలు జంకుతున్నారు. ఎందుకుహీరోలు లిప్ లాక్ సీన్లు చేయటానికి ఇష్టపడటం లేదంటే ….రొమాంటిక్ సీన్లు కాపురాలు కూలుస్తున్నాయని స్వయానా హీరోలే చెబుతున్నారు. సెప్టెంబర్ 4న విడుదల కానున్న భలే భలే మగాడివోయ్ సినిమా ప్రమోషన్ లో ఈ విషయాన్ని హీరో నాని బయటపెట్టాడు. లిప్ లాక్ సీన్ చేయడానికి తన భార్య ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశాడు.
Subscribe to:
Posts (Atom)
