టాలీవుడ్ పేరుని రాజమౌళి ‘బాహుబలి’
పేరుతో మార్చేసారు.రాజమౌళి రూపొందించిన సినిమా ‘బాహుబలి’ టాలీవుడ్ లో
నెంబర్ 1 పోసిషన్ లో నిలిచింది.ఇక రాజమౌళి తో పాటు నలుగు దర్శకులు టాప్ 10
లిస్టు లో ఉన్నారు.
ఇక
‘బాహుబలి’ సినిమా తో ప్రభాస్ కి కూడా అతని కెరీర్ లో మంచి ప్లేస్ ని సొంతం
చేసుకుంది.ఇక ప్రభాస్ బాహుబలి లో నటించి 2 వ స్థానాన్ని
సంపాదించుకున్నాడు.ప్రభాస్ తరువాత మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ఆ లిస్టు లో
చేరారు.ఇక వీరితో పాటు పవన్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఈ లిస్టు లో
చేరారు.ఇక ఈ లిస్టు లో సీనియర్ హీరోస్ అయినటువంటి బాలకృష్ణ , నాగార్జున ,
వెంకటేష్ ఎంతమాత్రము లేరు.
టాలీవుడ్ టాప్ 5 స్తర్స్ – లాస్ట్ 5 సినిమాల షేర్
1. ఎస్.ఎస్.రాజమౌళి : రూ.475 కోట్లు , యావరేజ్ : రూ.95 కోట్లు
2. ప్రభాస్ : రూ.408 కోట్లు , యావరేజ్ : రూ.81.6 కోట్లు
3. మహేష్ బాబు :రూ.230 కోట్లు ,యావరేజ్ : రూ.46 కోట్లు
4. పవన్ కళ్యాణ్ : రూ.229.5 కోట్లు ,యావరేజ్ :రూ. 45 .9 కోట్లు
5.అల్లు అర్జున్ : రూ.214 కోట్లు , యావరేజ్ : రూ.42.8 కోట్లు
6. త్రివిక్రమ్ శ్రీనివాస్ :రూ.212 కోట్లు , యావరేజ్ : రూ.42.4 కోట్లు
7. రామ్ చరణ్ : రూ.203 కోట్లు , యావరేజ్ : రూ .40.6 కోట్లు
8. జూనియర్ ఎన్టీఆర్ : రూ.185 కోట్లు , యావరేజ్ : రూ.37 కోట్లు
9. శీను వైట్ల : రూ.176 కోట్లు , యావరేజ్ : 35.2 కోట్లు
10 . వి.వి.వినాయక్ :రూ . 148 కోట్లు ,యావరేజ్ : రూ.29.6 కోట్లు