Showing posts with label Special Recruitment in Saha institute of Nuclear physics. Show all posts
Showing posts with label Special Recruitment in Saha institute of Nuclear physics. Show all posts

Wednesday, 2 September 2015

Special Recruitment in Saha institute of Nuclear physics




కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఇది అటామిక్ ఎనర్జీ సంస్థలో భాగంగా పనిచేస్తున్న అటానమస్ ఇన్‌స్టిట్యూట్.
1.ఇంజినీర్ డీ – 1
2. టెక్నీషియన్ సీ – 1
3.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ – ఎస్టీ – 1
4.ఇంజినీర్ డీ – 1
5.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ – 1
6. ఇంజినీర్ డీ – 1
7.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ – 1
8.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (లైబ్రెరీ)-1
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: www.saha.ac.in