కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఇది అటామిక్ ఎనర్జీ సంస్థలో భాగంగా పనిచేస్తున్న అటానమస్ ఇన్‌స్టిట్యూట్.
1.ఇంజినీర్ డీ – 1
2. టెక్నీషియన్ సీ – 1
3.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ – ఎస్టీ – 1
4.ఇంజినీర్ డీ – 1
5.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ – 1
6. ఇంజినీర్ డీ – 1
7.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ – 1
8.సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (లైబ్రెరీ)-1
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: www.saha.ac.in
No comments:
Post a Comment