Showing posts with label akhil first movie. Show all posts
Showing posts with label akhil first movie. Show all posts

Friday, 28 August 2015

Akkineni Akhil New Look Has Released

తన నిర్మాణంలో రూపు దిద్దుకుంటున్న అఖిల్ ఫస్ట్ లుక్‌ను నటుడు నితిన్ విడుదల చేశారు. A అనే ఆంగ్ల ఆల్ఫాబెట్‌పై అఖిల్ అనే టైటిల్‌తో ఫస్ట్‌లుక్ అదరగొట్టింది. ఈ చిత్ర టీజర్‌ను కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా విడుదల చేస్తామని నితిన్ చెప్పాడు. అఖిల్ అక్కినేని అరంగేట్రం మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల పట్ల కొంత ఎగ్జెట్‌కు గురి అయ్యానని నితిన్ తెలిపారు. ఫస్ట్ లుక్ గురించి తాను కూడా థ్రిల్ ఫీల్ అయ్యానని ఈ చిత్ర హీరో అఖిల్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.