Akkineni Akhil New Look Has Released

తన నిర్మాణంలో రూపు దిద్దుకుంటున్న అఖిల్ ఫస్ట్ లుక్‌ను నటుడు నితిన్
విడుదల చేశారు. A అనే ఆంగ్ల ఆల్ఫాబెట్‌పై అఖిల్ అనే టైటిల్‌తో ఫస్ట్‌లుక్
అదరగొట్టింది. ఈ చిత్ర టీజర్‌ను కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా విడుదల
చేస్తామని నితిన్ చెప్పాడు. అఖిల్ అక్కినేని అరంగేట్రం మూవీ కావడంతో భారీ
అంచనాలున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల పట్ల కొంత ఎగ్జెట్‌కు గురి
అయ్యానని నితిన్ తెలిపారు. ఫస్ట్ లుక్ గురించి తాను కూడా థ్రిల్ ఫీల్
అయ్యానని ఈ చిత్ర హీరో అఖిల్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
No comments:
Post a Comment