Showing posts with label good smell in mouth. Show all posts
Showing posts with label good smell in mouth. Show all posts
Monday, 31 August 2015
నోటి దుర్వాసన పోవాలంటే..ఇలా చేయండి
Noటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట మౌత్ వాష్ చేయడం మరిచిపోకూడదు. నోటిలో తేమ లేకుండే దుర్వాసన పెరిగిపోయే అవకాశం ఉంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. రోజూ నీటిని ఎక్కువగా తీసుకుంటూ వుండాలని డెంటిస్టులు చెబుతున్నారు.
Subscribe to:
Posts (Atom)