Showing posts with label india and sri lanka test match 2015. Show all posts
Showing posts with label india and sri lanka test match 2015. Show all posts

Thursday, 27 August 2015

Today India and Sri Lanka Test Match

 

తొలి టెస్టులో అనూహ్యంగా గెలిచి, రెండో టెస్టులో చిత్తుగా ఓడి, ఆపై సంగక్కర నిష్క్రమణతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన స్థితిలో శ్రీలంక. అద్భుతంగా పుంజుకుని, ఘనవిజయం సాధించిన నూతనోత్సాహంలో టీమ్ ఇండియా. ఈ నేపథ్యంలో ఆఖరిపోరాటానికి రంగం సిద్ధమైపోయింది. శుక్రవారం నుంచే మూడో టెస్టు. మరి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ అదే జోరుతో సిరీస్ను సొంతం చేసుకుంటుందా.. సొంతగడ్డపై లంకేయులు ప్రతికూలతలన్నింటినీ అధిగమించి ముందంజ వేస్తారా అన్నది వేచిచూడాలి.