ఎంబీబీఎస్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ANM, ఫార్మాసిస్ట్, ఇంకా ఇతర
విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 149 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్
నిర్వహిస్తున్నట్లుగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ బాల్
స్వాస్థీయ కార్యక్రమ్ (RBSK) నోటిఫికేసన్ జారీ చేసింది. ఆసక్తిగల
అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Mobile Health Units/ Teams:
1. MBBS-Medical Officer (Male): 01 Post
2. MBBS-Medical Officer (Female): 01 Post
3. AYUSH-Medical Officer (Male): 01 Post
4. AYUSH-Medical Officer (Female): 01 Post
5. ANM/ MPHA(F): 2 Posts
6. Pharmacist: 2Posts
II. District Early Intervention Centers (DEIC)
1. Pediatrician: 1 Post
2. Medical Officer: 1 Post
3. Dental Assistant Surgeon: 1 Post
4. Staff Nurse: 1 Post
5. Physiotherapist: 1 Post
6. Audiologist and Speech Therapist: 1 Post
7. Psychologist: 1 Post
8. Optometrist: 1 Post
9. Early Interventionist cum special educator: 1 Post
10. Social Worker: 1 Post
11. Lab Technician: 1 Post
12. Dental Technician: 1 Post
13. DEIC Manager: 1 Post
విద్యార్హత : SSC, ANM, B.Sc (Nursing), Diploma (Pharmacy), MBBS.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-44 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలతోపాటు ఇతర
డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి.. రిజిష్టర్
పోస్ట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్
ఆఫీస్ కి పంపించాల్సి వుంటుంది.
చిరునామా : the District Medical & Health Office, Adilabad (District) By Register Post.
చివరి తేదీ : 21-09-2015