తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (హైదరాబాద్)లో ఖాళీగా వున్న SMO, MO,
స్టాఫ్ నర్స్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల
అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Sr. Medical Officer
2. Medical Officer
3. Counselor
4. Data Manager
5. Staff Nurse
6. Lab Technician
7. Pharmacist
8. Care Co-ordinator
విద్యార్హత : MD/ MBBS/ Masters Degree in Social Work/ Degree
(Sociology)/ Degree with Diploma in Compute Application/ General Nursing
(GNM)/ B.Sc. Nursing/ ANM/ Degree/ Diploma in Medical Laboratory
Technology/ Diploma in Pharmacy/ Intermediate.
చివరి తేదీ : 10.09.2015.