తెలంగాణ రైతన్నలకు శుభవార్త
తెలంగాణ వ్యవసాయదారులకు శుభవార్త. సున్నా శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలను
రెన్యువల్ చేయాలని లేఖలో సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో
పలుమార్లు చర్చలు జరిపారు. అయిన బ్యాంకులు మాత్రం రైతుల నుంచి ఇప్పటికీ
వడ్డీలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో లక్ష
రూపాయల్లోపు క్రాప్ లోన్ తీసుకున్న రైతుల నుంచి వడ్డీ వసూలు చేయరాదని
తెలంగాణ బ్యాంకులకు ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ శంతన్ ముఖర్జీ లేఖ రాశారు.