Showing posts with label Cdac courses in hyderabad. Show all posts
Showing posts with label Cdac courses in hyderabad. Show all posts

Monday, 31 August 2015

Certificate Courses In CDAC In Hyderabad

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) స్వల్పకాల స‌ర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు……..

1) ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ (ఈఎస్‌డీ)

2) ఎల‌క్ట్రానిక్ ప్యాకేజింగ్ & ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్ (ఈపీఐడీ)

కోర్సుల వ్యవధి: 6 వారాలు.

అర్హత‌: * 55 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌(ఈసీఈ/ఈఈఈ/ఎల‌క్ట్రిక‌ల్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌) (లేదా) ఎంఎస్సీ (ఎల‌క్ట్రానిక్స్‌).

* ఇంజినీరింగ్ చివరి సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ: సెప్టెంబ‌రు 9.

కోర్సుల‌ ప్రారంభం: సెప్టెంబ‌రు 22.

To visit website please click here