Certificate Courses In CDAC In Hyderabad
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్
(సి-డాక్) స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
కోరుతోంది.
కోర్సు వివరాలు……..
1) ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ (ఈఎస్‌డీ)
2) ఎలక్ట్రానిక్ ప్యాకేజింగ్ & ఇండస్ట్రియల్ డిజైన్ (ఈపీఐడీ)
కోర్సుల వ్యవధి: 6 వారాలు.
అర్హత: * 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(ఈసీఈ/ఈఈఈ/ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్) (లేదా) ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్).
* ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 9.
కోర్సుల ప్రారంభం: సెప్టెంబరు 22.
To visit website please click here
No comments:
Post a Comment