Showing posts with label Telangana Public Service commission jobs for sanitary. Show all posts
Showing posts with label Telangana Public Service commission jobs for sanitary. Show all posts

Wednesday, 26 August 2015

Telangana Public Service commission 770- AEE posts 2015 notification

 

 

రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్, ఆర్ అండ్ బి, ఐ అండ్ క్యాడ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు…..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 770
విభాగం: సివిల్ ఇంజినీరింగ్
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 20
చివరితేది: సెప్టెంబరు 3
రాత పరీక్ష తేది: సెప్టెంబరు 20