రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్
ఇంజినీరింగ్, ఆర్ అండ్ బి, ఐ అండ్ క్యాడ్ విభాగాల్లోని అసిస్టెంట్
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు…..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 770
విభాగం: సివిల్ ఇంజినీరింగ్
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 20
చివరితేది: సెప్టెంబరు 3
రాత పరీక్ష తేది: సెప్టెంబరు 20