Showing posts with label imram khan kissing kanguna ranuath. Show all posts
Showing posts with label imram khan kissing kanguna ranuath. Show all posts
Wednesday, 26 August 2015
మూడు రోజులు ముద్దుల్లోనే..
ముంబై: ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ
ఎంటర్‌టైనర్ కట్టి బట్టి. ఈ చిత్రంలోని ఓ పాట కొరకు మూడు రోజుల పాటు నాయకా
నాయికలు ముద్దుల్లో మనిగిపోయారట. లిప్ టూ లిప్ కిస్సియాన్ అనే పాట
చిత్రీకరణ సమయంలో ఇమ్రాన్, కంగనలు రోజుకు 8 గంటల చొప్పున మూడు రోజులు తమ
పెదవులకు పని చెప్పారని సమాచారం.
Subscribe to:
Posts (Atom)