Sardar Gabbar Singh Teaser Release on September 2nd
పవన్ కల్యాణ్ హీరోగా,బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్
గబ్బర్ సింగ్’ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం టీజర్ ని
సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేయటానికి
నిర్ణయించినట్లు సమాచారం. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు
కు తీసుకున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 2న సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ విడుదల