Wednesday, 26 August 2015

Sardar Gabbar Singh Teaser Relase on September 2nd


Sardar Gabbar Singh Teaser  Release on September 2nd

పవన్‌ కల్యాణ్‌ హీరోగా,బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్ సింగ్’ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం టీజర్ ని సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 2న సర్దార్‌ గబ్బర్ సింగ్ టీజర్ విడుదల


No comments:

Post a Comment