తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మిగిలిన ఎంబీబీఎస్,
బీడీఎస్ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్
చేపట్టానున్నారు. ఈ నెల 14 వరకు జరిగే కౌన్సెలింగ్లో 77 ఎంబీబీఎస్, 117
బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. జేఎన్టీయూహెచ్ లోని కౌన్సెలింగ్ సెంటర్
లో ఉదయం 9గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.