Friday, 11 September 2015

నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో కౌన్సెలింగ్

 

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మిగిలిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టానున్నారు. ఈ నెల 14 వరకు జరిగే కౌన్సెలింగ్లో 77 ఎంబీబీఎస్, 117 బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. జేఎన్టీయూహెచ్ లోని కౌన్సెలింగ్ సెంటర్ లో ఉదయం 9గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment