Showing posts with label srimantudu movie. Show all posts
Showing posts with label srimantudu movie. Show all posts

Friday, 28 August 2015

Two New Scenes Had been Added In Srimanthudu Movie

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతుంది. శ్రీమంతుడు ట్రైలర్-లోని రాజేంద్రప్రసాద్, శృతిహాసన్, ఊరి జనం నడుచుకుంటూ వచ్చే సన్నివేశం సినిమాలో లేదు. ఈ సీన్-ను ఈ నెల 28 నుంచి సినిమాలో జత చేస్తున్నారు. ఈ విషయం ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్, మోహన్ తెలిపారు.