Sunday, 13 September 2015
Jobs in genpact
Job Description:
Walk-in Timing: 10:00 AM – 2.00 PM
Manage incoming queries & invoice processing
Salary:INR 1,50,000 – 2,75,000 P.A. Annual Bonus + Monthly Incentives
GENPACT INDIA
Education-
Strong Financial Background-Must have a knowledge of P2P processes
GENPACT INDIA
Recruiter Name:Anitha
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎంబీబీఎస్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ANM, ఫార్మాసిస్ట్, ఇంకా ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 149 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ బాల్ స్వాస్థీయ కార్యక్రమ్ (RBSK) నోటిఫికేసన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Mobile Health Units/ Teams:
1. MBBS-Medical Officer (Male): 01 Post
2. MBBS-Medical Officer (Female): 01 Post
3. AYUSH-Medical Officer (Male): 01 Post
4. AYUSH-Medical Officer (Female): 01 Post
5. ANM/ MPHA(F): 2 Posts
6. Pharmacist: 2Posts
II. District Early Intervention Centers (DEIC)
1. Pediatrician: 1 Post
2. Medical Officer: 1 Post
3. Dental Assistant Surgeon: 1 Post
4. Staff Nurse: 1 Post
5. Physiotherapist: 1 Post
6. Audiologist and Speech Therapist: 1 Post
7. Psychologist: 1 Post
8. Optometrist: 1 Post
9. Early Interventionist cum special educator: 1 Post
10. Social Worker: 1 Post
11. Lab Technician: 1 Post
12. Dental Technician: 1 Post
13. DEIC Manager: 1 Post
విద్యార్హత : SSC, ANM, B.Sc (Nursing), Diploma (Pharmacy), MBBS.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-44 ఏండ్ల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలతోపాటు ఇతర
డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి.. రిజిష్టర్
పోస్ట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్
ఆఫీస్ కి పంపించాల్సి వుంటుంది.
చిరునామా : the District Medical & Health Office, Adilabad (District) By Register Post.
చివరి తేదీ : 21-09-2015
Friday, 11 September 2015
నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో కౌన్సెలింగ్
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మిగిలిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టానున్నారు. ఈ నెల 14 వరకు జరిగే కౌన్సెలింగ్లో 77 ఎంబీబీఎస్, 117 బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. జేఎన్టీయూహెచ్ లోని కౌన్సెలింగ్ సెంటర్ లో ఉదయం 9గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
World Trade centre Attack in United States Of America 9/11/2001
అమెరికా చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దారి చేసి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు. ఈ టెర్రర్ అటాక్ అమెరికాను ఉలిక్కి పడేటట్టు చేసింది. ఉగ్రవాదుల శక్తేంటో ప్రపంచానికి తెలిపిన రోజిది. ట్విన్ టవర్స్ పై దాడులు జరిగింది ఇవాళే. అల్ ఖైదా అధినేత లాడెన్ దీనికి కారణమని భావిస్తారు. ఈ మారణ హోమం ప్రపంచ చరిత్రలో అతి పెద్ద ఉగ్రదాడి. ఈ ఘటనలో 2700 మంది చనిపోయారు. ఇక్కడి శకలాలను తీయడానికి ఆరు నెలలు పట్టింది. టెర్రరిజం గురించి ప్రపంచం ఆలోచనలను ఈ సంఘటన మార్చేసింది.
డబ్ల్యూటీసీ భవనాలపై జరిగిన ఈ దాడిలో.. దాదాపు 3 వేల మంది చనిపోయినట్టు అప్పట్లో అమెరికా తెలిపింది. దాడి జరిగిన సమయంలో.. భవనాల్లో ఉన్న మొత్తం లక్ష మందిలో.. వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదాన్ని సీరియస్ గా తీసుకున్న అమెరికా… ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. దాడికి ప్రధాన కారకుడైన అప్పటి అల్ కాయిదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను తుద ముట్టించేదిశగా పావులు కదిపింది. అల్ కాయిదాను అంతమొందించడమే వన్ అండ్ ఓన్లీ టార్గెట్ గా పెట్టుకున్న అమెరికా అఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ దేశాల్లో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. వరుస దాడులతో ఒసామా బిన్ లాడెన్ ను కార్నర్ చేసింది. చివరికి 2011లో టార్గెట్ రీచ్ అయిన అమెరికా బలగాలు అధ్యక్షుడు ఒబామా ఆదేశాలతో లాడెన్ ను అంతమొందించాయి.
యభిచార రొంపిలోకి నటి..ఒక రోజుకి 6 లక్షలు
![]() |
Add caption |
హీరోయిన్ అవుదామని వచ్చి చిన్ని చిన్న అవవకాశాలను దొరకబుచ్చుకొని కొన్ని రోజులు కాలం గడిపేస్తున్నారు కొందరు ఈ తరం నటీమణులు. ఆ చిన్ని చిన్న అవకాశాలు కూడా రాకపోవడంతో అడ్డదారులు తొక్కుతన్నారు. తాజగా ఓ నటీమణీ రీసెంట్ సినీమాల్లో సిస్టర్ క్యారెక్టర్స్, మరియు హీరోయిన్ ప్రేండ్ క్యారెక్టర్ చేస్తు వచ్చింది. ఈ అవకాశాలు కూడా సన్నగిల్లడంతో వ్యభిచార రొంపిలోకి దిగింది. ఆమె రేటు రోజుకి 6 లక్షలు అని ఫిల్మ్ నగర్ టాక్. అదికూడా అవకాశం కూడా సంపన్నులకేనట. ఇటీవల ప్రముఖనిర్మాత ఈ విషయాన్ని ఓ క్లబ్ లో లీక్ చేశాడు. ఈ విషయం లీక్ కావడంతో ఆమె దగ్గరకు వెళ్లాడానికి మరికొందరు క్యూకడుతున్నారు.
Thursday, 10 September 2015
మార్కెట్ లోకి యాపిల్ కొత్త ఐఫోన్
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మరిన్ని ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడున్న వాటికి అప్డేటెడ్ వెర్షన్లను ఆవిష్కరించింది. కొత్తగా ఐఫోన్కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ఫస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది. సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇవి లభించనున్నాయి. వీటితోపాటు ఐప్యాడ్ ప్రో, ఏ9ఎక్స్ ప్రాసెసర్.. వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు కంపెనీ సీఈవో టీమ్ కుక్ 12.9 అంగుళాల స్క్రీన్తో రూపొందించిన ఐప్యాడ్ ప్రో కోసం కొత్తగా పెన్సిల్ పేరిట స్టైలస్ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. అమెరికాలో ఐప్యాడ్ ప్రో ధర 799 నుంచి 1,079 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టైలస్ ధర 99 డాలర్లు, స్మార్టు కీచోర్డు 169 డాలర్లుగాను ఉండనుంది. 7.9 అంగుళాల ఐప్యాడ్ మినీ 4నూ యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర 399 డాలర్లు అని కంపెనీ ప్రకటించింది. ఇన్బిల్ట్ మైక్ గల టచ్ స్క్రీన్ రిమోట్ లో సరికొత్త యాపిల్ టీవీని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రవేశపెట్టారు.
Telangana Language Day on 10 th september
కాళోజి జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ భాషను.యాసను ఎలా కాపాడుకోవాలో తదితర అంశాల గురించి ప్రముఖ సాహితీవేత్త డా.ద్వా.నా. శాస్త్రి తో చర్చా కార్యక్రమం. ఇందులో తెలంగాణ భాష పరిరక్షణ కోసం ఏం చేయాలో ,భాషా సాహిత్యాలు ఎలా వుండాలో, ప్రాచీన భాష హోదాను ఎలా సంపాదించుకోవాలో చర్చించారు.
Subscribe to:
Posts (Atom)