Thursday, 10 September 2015

సినిమా ఆపరేటర్ ఎగ్జామినేషన్- 2015

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ నిర్వహించే సినిమా ఆపరేటర్ ఎగ్జామినేషన్- 2015కు నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు………
సినిమా ఆపరేటర్ ఎగ్జామినేషన్- 2015
అర్హతలు: ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లోని లైసెన్సెస్ పొందిన థియేటర్‌లో ఏడాది అప్రెంటీస్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 ఏళ్లు పూర్తయి ఉండాలి.
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
ఫీజు: రూ.500 చలానా/ డీడీ/ పోస్టల్ ఆర్డర్‌ను చెల్లించాలి.
చివరితేది: అక్టోబరు 31
చిరునామా: The Chief Electrical Inspector,
Govt of Andhra Pradesh,
Mint Compound,
Khairatabad,
Hyderaba

No comments:

Post a Comment