డీఎస్ గ్రూప్‌లో సేల్స్ ఆఫీసర్లు
ధర్మపాల్ సత్యపాల్ గ్రూప్ లిమిటెడ్ (డీఎస్ఎల్) సేల్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు……..
ఏఎస్ఎం/ సేల్స్ ఆఫీసర్
వర్క్ లొకేషన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ పీజీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: సెప్టెంబరు 19
hr@dsgroup.com
No comments:
Post a Comment