ముంబయి కోర్టు తీర్పుతో సీఎంకు ఊరట
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబయి కోర్టు కేసు తీర్పుతో ఊరట
లభించింది. అయితే గత ఎన్నికలలో మహారాష్ట్ర సీఎం మహారాష్ట్రలో ధన్ గార్ గా
పిలువబడే పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ హామీ
ఇచ్చారని, ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేదంటూ హేంత్ పాటిల్ అనే బీఎస్పీ
కార్యకర్త ఒకరు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే పశువుల కాపర్లకు
ప్రత్యేక రిజర్వేషన్ కోటా విషయంలో మహారాష్ట్ర సీఎం మోసగించిందేమీ లేదంటూ
బారామతిలోని ఓ కోర్టు జడ్జి తెలియజేసింది. ఈ కేసు విచారణకు జడ్జి
అంగీకరించలేదు.
No comments:
Post a Comment