vanesha wellness jobs for Managers and Executives
వనేశా వెల్‌నెస్ లిమిటెడ్ (వీడబ్ల్యూఎల్) మేనేజర్, ఎగ్జిక్యూటివ్,
కౌన్సెలర్, డైటీషియన్, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు……..
1) సేల్స్/ అడ్మిన్ మేనేజర్
2) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
3) కౌన్సెలర్
4) కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్
5) డైటీషియన్
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ ఎంబీఏ/ బీఎస్సీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: సెప్టెంబరు 18
hr.vanesa@gmail.com
No comments:
Post a Comment