Monday, 7 September 2015

తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల పాత్ర!

 

సకలజనుల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అన్ని వర్గాల ప్రజలతోపాటు… ఉపాధ్యాయులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో… రాష్ట్ర భవిష్యత్తుకు.. నిజమైన సారధులు కూడా వీరే. బంగారు తెలంగాణ సాధనలో సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో…. “తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల పాత్ర”….అనే అంశంపై లెటజ్ థింక్ ఈ రోజు రాత్రి 10.30 గం.లకు మళ్లీ మంగళవారం ఉదయం 7.30 గం.లకు మీ దక్కన్ టీవీలో ప్రసారమవుతుంది. TNUS స్టేట్ లీడర్- ధవళేశ్వర్, TPUS స్టేట్ లీడర్ – భూపతి రెడ్డి చర్చలో పాల్గొంటారు.

No comments:

Post a Comment