గద్దలు ఎలా కనుమరుగైయ్యయో తెలుసా…
గద్దలు అంటే ఏమిటి అమ్మ అని చిన్న పిల్లలు తమ తల్లిని అడుగుతున్నారంటే ఇంక
ఇంతకన్న హీనమైది ఏమున్నది చెప్పండి. ఎందుకంటే ప్రస్తుత్తం గద్దలు
కనుమరుగైపోయ్యాయి. ఈ విషయం అందరికి తెలుసు. కానీ అవి ఎలా కనుమరుగైయ్యాయి
అంటే దాదాపుగా ఎవరికి తెలియదు. అందరికి తెలియని నిజం ఏమిటంటే….ప్రస్తుత్తం
మనం వాడుతున్న సెల్ టవర్ల ప్రభావమే వాటి కనుమరుగుకు కారణం అంటే ఎవరు
నమ్మరు. ఎందుకంటే ఇది నిజం. ఎలా అంటే మనం వాడుతున్న సెల్ కు సిగ్నల్ గా
టవర్లలను వాడుతున్నాం. వాటి రేడియోషన్ వల్లే ఇవి మరణిస్తున్నాయి అని తాజా
అధ్యయనంలో అని తెలింది. ఈ ఫోటోలు చూసి ఆ గద్దల చూపుల్లో అర్థం మీరే
గ్రహించండి. ఆకాశమే హద్దుగా ఎగిరిన మా పక్షుల గుంపులు ఎక్కడ అని వాటి
చూపులు, అరుపులు. ఒక్కప్పుడు మేము అరణ్యంలోకి వెళ్ళితే ఏ చెట్టుపైన అయిన
వాలిపోయే వాళ్లం. కానీ ఇప్పుడు వన్యసంపద అంతరించి, చివరకు మేము గుడులు కూడా
కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. కోత్తగా వచ్చిన సెల్ టవర్లలను మా నివసాలు
అనుకున్నాం. కాని వాటి ప్రభావం చివరకు మా పక్షిజాతి అంతనికి పరాష్టగా
మారిపోయాయి. ఒక్కప్పుడు గద్దలు అదిగో ఆకాశంలో ఎగురుతున్నాయి అని
చూపించేవారు. కానీ ఇప్పుడు ఫోటోలో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. నింగి
వైపు దూసూకుపోయే వాళ్లం ఒక్కప్పుడు ఇప్పుడు తోడు లేక క్రూంగ్రిపోతున్నాం.
దయచేసి మా పక్షిజాతులు కనుమరుగైయ్యే విధంగా మీ ప్రయోగాలు మాని పక్షిజాతులు
పూర్వవైభవన్ని సంతరించుకునే విధంగా ప్రయత్నించండి…ఫ్లీజ్..
No comments:
Post a Comment