భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంక సిరీస్ లో ఆకట్టుకోని ఆటతీరుతో ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్ లో దిగజారడంతో షాక్ తగిలింది. తాజా సిరీస్ కు ముందు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు కోహ్లీ. కానీ శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల తరువాత 11వ స్థానానికి దిగజారాడు. బంగ్లాదేశ్, శ్రీలంక టెస్టు సిరీస్ లో విశేషంగా రాణించి సీనియర్ల మన్ననలందుకున్న రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో 8వ స్థానంలో నిటాచాడు. అయితే ఆల్ రౌండర్ల జాబితాలో 2వ ర్యాంకులో అశ్విన్ చోటు సంపాదించాడు. దీంతో రెండు విభాగాల్లో టాప్ 10లోపు ర్యాంకుల్లో అశ్విన్ కొనసాగుతున్నాడు. 22వ ర్యాంకులో ఉన్న రహానే శ్రీలంక సిరీస్ లో సెంచరీ తరువాత రెండు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకు చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడేసి వికెట్లతో రాణించిన మిస్టరీ స్పిన్నర్ అమిత్ మిశ్రా 42 స్థానాలు మెరుగుపరుచుకుని, 39వ ర్యాంకుకు చేరుకున్నాడు.
Wednesday, 26 August 2015
ఐసీసీ టెస్టు ర్యాంకిగ్స్ లో కోహ్లీకి షాక్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment