Higest sales of Redmi 3 mobile in 2.3 seconds
ఆన్ లైన్ లో మొబైల్ అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. అమ్మకానికి ఉంచిన ఓ
బ్రాండ్ 20 వేల స్మార్ట్ ఫోన్లు 2.4 సెకండ్లలో అమ్ముడైపోయాయి. ఫోన్
కావాలంటే 19వ తేదీ వరకు వేచి ఉంచాలని ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్
కార్ట్ ప్రకటించింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ తమ
ఉత్పత్తులను భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. జియోమి ఎంఐ 3ని
కొద్ది రోజుల క్రితం అమ్మకానికి ఉంచగా కొద్ది నిమిషాల్లోనే స్టాక్
అయిపోయింది. అలాగే ఈరోజు అమ్మకానికి ఉంచిన 2.4 సెకండ్లలోనే స్టాక్ ఖాళీ
అయింది. 19వ తేదీన మరిన్ని స్మార్ట్ ఫోన్లను విక్రయించనున్నట్లు కంపెనీ
తెలిపింది.
No comments:
Post a Comment