Monday, 31 August 2015

Business Development Executive Jobs in Shri Ram Chits.Ltd In Hyderabad




హైద‌రాబాద్‌లోని శ్రీరామ్ చిట్స్ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
* బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్‌
అర్హత‌: గ్రాడ్యుయేష‌న్‌.
అనుభ‌వం: ఫీల్డ్ అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్యం.
నైపుణ్యాలు: మ‌ంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.
వ‌య‌సు: గ‌రిష్ఠంగా 35 ఏళ్లు.
జీతం: రూ.10,000 తోపాటు ఇత‌ర అల‌వెన్సులు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా.
చిరునామా: Executive Director
Shriram Chits Pvt. Ltd,
3-6-478, 3rd floor, Anand Estate,
Street No 6, Himayath Nagar,
Hyderabad, Telangana-500029.
apchithrd@schits.com

TO visit Website Please Click Here

No comments:

Post a Comment