దుల్కర్ సల్మాన్ హీరోగా ఓకే బంగారం వంటి రొమాంటిక్ సినిమాని తీసిన మణిరత్నం తన తదుపరి సినిమా కోసం రూట్ మార్చాడు. రివెంజ్ డ్రామాపై కన్నేశాడు. అందుకోసం ఇద్దరు హీరోల మధ్య చిచ్చురేపాడు మణిరత్నం. దుల్కర్ సల్మాన్ , కార్తి హీరోలుగా మణిరత్నం ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోలిద్దరూ ఒకరితో మరొకరు డీ అంటే డీ అనే పాత్రల్లో నటిస్తున్నారు.
హీరోయిన్ కార్తి సురేష్ ఈ వార్తను బయటపెట్టింది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నది. రావణ లో అభిషేక్ బచ్చన్, విక్రం…..దళపతి లో రజనీకాంత్, అరవింద్ స్వామి. కడలి లో అర్జున్, అరవింద్ స్వామి ఇలా ప్రముఖ హీరోలను గొడవపెట్టుకునే పాత్రల్లో చూపించారు. హీరోలని విలన్ చేయడంలో మణిరత్నం సిద్దహస్తుడు. ఈ సినిమాలో మరి ఎవరిని విలన్ గా చేస్తున్నాడు మణిరత్నం.
Shankar
after the failure of his film I is taking a lot of care about his next
film and going by the sources, he is preparing for the film Robo 2 and
the reports suggest that this film will begin from January, 2016 and the
estimated budget of the film is 275 crores which is very huge.
Rajinikanth will be wrapping up Kabali by the end of December. A
hollywood actor will be playing the negative role in the film. More
details will be officially announced once Shankar wraps up the
pre-production works. - See more at:
http://www.andhravilas.net/en/robo-2-with-275-crores#sthash.dPlt1j3n.dpuf

No comments:
Post a Comment