Wednesday, 26 August 2015

ఉల్లిమీద మన హీరోల ఫన్నీ డైలాగ్స్. ఇందులో మీకేది నచ్చింది.

 

 

ఇప్పడు ఫేస్ బుక్, ట్విట్టర్ దేంట్లో చూసిన ఉల్లి మీద జోకులు పేలుతున్నాయ్. ఉల్లి రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హ్యుమరిక్ యాంగిల్ లో , క్యాచీ లైన్స్ తో, సూటెబుల్ పిక్ తో సోషల్ మీడియాలో ఉల్లి హడావుడి చేస్తోంది. ఆఖరుకి కార్టూన్స్ లో కూడా ఉల్లికి గొప్ప స్థానం లభించింది. మరీ అదే ఉల్లి రేట్లపై మన సినిమా హీరోలు వారి సినిమాల్లోని డైలాగ్ లను సింక్ చేసి చెబితే…? ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుందని ఔత్సాహిక అభిమాని వారి డైలాగ్స్ ను రాశాడు. మీరు చదివి చెప్పండి ఏ డైలాగ్ నచ్చిందో .

No comments:

Post a Comment