Jobs In hyderabad national institute of rural development
If you want to visit website click above the Linkహైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్
అర్హత: ఏదైనా డిగ్రీ /తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాలు, షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 100 పదాల వేగం కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో రెండు నుంచి మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 15,100
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఇ మొయిల్ ద్వారా
ఇ మెయిల్: rsetinird@gmail.com
చివరితేదీ: సెప్టెంబర్ 12.
చిరునామా: The Project Director, RSETI,NIRDPR, Rajendranagar, Hyderabad-500030
వెబ్‌సైట్: www.nird.org.in
No comments:
Post a Comment