Wednesday, 26 August 2015

Central Jobs give For on 10th Class Basis

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో సాధారణ విద్యార్హతలు, నిషేధిత విద్యార్హతలతో పోటీపడే పోస్టులున్నాయి. వాటి వివరాలు..

కానిస్టేబుల్స్, డ్రైవర్ పోస్టులు


కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్స్, ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ పోపస్టుల భర్తీకి నోటి విడుదల చేసింది.

ఖాళీలు : 172
ఖాళీల వివరాలు
జనరల్ : 80
ఓబిసి : 42
ఎస్సీ : 23
ఎస్టీ : 11
ఎక్స్ సర్వీస్‌మెన్ : 16
వయోపరిమితి : 21 నుంచి 27 సం॥ల మధ్య
ఉండాలి
విద్యార్హత : మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత(టెన్త్‌క్లాస్)
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరితేదీ : 03-10-2015
వెబ్‌సైట్ : www.cisf.gov.in

ఎం.ఈ.ఎస్‌లో వివిధ పోస్టులు


మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్(ఎం.ఈ.ఎస్)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీల వివరాలు :
అసిస్టెంట్ డ్రాఫ్ట్స్‌మెన్ : 100
సూపర్ వైజర్ బారాక్ : 78
సివిల్ మోటార్ డ్రైవర్స్ : 89
చౌకీదార్ : 77
సఫాయివాలా : 43
చౌకీదార్ : 35
మీటర్ రీడర్ : 17
కేన్‌మెన్ : 17
వయోపరిమితి : 18 నుంచి 27 సం॥ల మధ్య
విద్యార్హత :డిగ్రీ/టెన్త్/10+2/డిప్లొమాఉత్తీర్ణత
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ : 28-09-2015
వెబ్‌సైట్ : http://mes.gov.in

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో...


ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మెస్ స్టాఫ్, ఎం.టి.ఎస్, సఫాయివాలా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఖాళీలు : 08
ఖాళీల వివరాలు :
1. మెస్ స్టాఫ్ : 03
2.ఎం.టి.ఎస్ : 04
3. సఫాయివాలా : 01
వయోపరిమితి : 18 నుంచి 25 సం॥ల మధ్య
విద్యార్హత : మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత(టెన్త్ క్లాస్)
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : సరైన ఫార్మెట్ గల
దరఖాస్తు ఫారాన్ని పోస్టుద్వారా పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ : 22-08-2015 తేదీ
నుండి 30 రోజుల్లోపు
వెబ్‌సైట్ : www.indianairforce.inc.in

సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు


ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరి(సిఆర్‌ఎల్)లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీలు : 18
విద్యార్హత : 60 శాతం మార్కులతో బిఎస్.సి ఉత్తీర్ణత
వయోపరిమితి : 31-07-2015 తేదీ నాటికి
18 నుంచి 35 సంవత్సరలా మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : పూర్తి చేసిన దరఖాస్తు
ఫారాన్ని సంబంధిత చిరునామాకు పోస్టు
ద్వారా పంపించాలి.
చిరునామా : రూం.నెం.007, ఫిజికల్ రీసెర్చ్
లాబొరేటరి, నవరంగపూర్, అహ్మదాబాద్,
380009.
దరఖాస్తు చివరి తేదీ : 19-09-2015
వెబ్‌సైట్ : www.prl.res.in

వైద్యసిబ్బంది


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు రెండింటిలోనూ విస్తృతమైన నెట్ వర్క్ గల ఒక ఆస్పత్రికి వైద్య సిబ్బంది కావలెను. మహిళలు, పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేయవచ్చును.
ఫ్యాకల్టీలు : జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్తీషియా, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఇఎన్‌టి, రేడియాలజీ విభాగాల్లో వైద్య నిపుణులు
అర్హత: ఎండి, ఎంబిబిఎస్, బిఏఎంఎస్,
బిహెచ్‌ఎంఎస్
అనుభవం: ఫ్రెషర్లకు, అనుభవం ఉన్న వారికి
వేతనం : ఆకర్షణీయమైన వేతనం
సంప్రదించండి : 8885443322,
9849523727
 

No comments:

Post a Comment