Pakistan Soilders Firing In Jammu three members Died
పాకిస్థాన్ మరో సారి తన నీచబుద్దిని చూపించింది. పాక్ సైన్యం మరో సారి
కాల్పులకు పాల్పడింది. తాజాగా జమ్ముకశ్మీర్ లోని ఆర్.ఎస్ పురా సెక్టార్
లో బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా అర్థరాత్రి నుంచి పాక్ సైన్యం కాల్పులకు
తెగబడింది. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. భారత
జవాన్లు, పాక్ సైనికుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో
ఆర్ఎస్‌పురా సెక్టార్‌లో ఉద్రిక్తత పరిస్థితులునెలకొన్నాయి.
No comments:
Post a Comment