తెలుగు చిత్రసీమలో పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్తరికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా కాపియే అని అంటున్నారు ప్రేక్షకులు. ఆ సినిమా పేరు ఏదోకాదు నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘భైరవధ్వీపం’ సినిమా అని ఊహగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమాలో కూడా బాలకృష్ణ కూడా ప్రభాస్ లా నీటిలోనే దొరుకుతాడు. తాను కూడా అలాగే పెరిగి పెద్దవాడైనా తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంటాడు. ఈ కథను ఆధారంగా ఈ సినిమా రూపోందినట్లుగా అనిపిస్తుందని తెలుస్తోదని అంటున్నారు ప్రేక్షకులు. ఏది ఏమైనా అప్పటి టెక్నాలజికి అది హైలెట్ అయితే ఇప్పటి టైక్నాలజీకి ఇది తెలుగు ఖ్యాతి చాటి చెప్పి రికార్డులు సృష్టిస్తుంది.
Wednesday, 26 August 2015
బాహుబలి’ ఆ సినిమా కాపియేనా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment