ప్రత్యేక హోదా కోసం ఉదయభాను ఆత్మహత్య
ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య
రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఏపీ కి ప్రత్యేక హోదా రాదేమోనని ఓ
వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే క్రిష్ణ జిల్లా
గుడివాడ శ్రీరామపురానికి చేందిన ఉదయభాను అనే వ్యక్తి ప్రత్యేక హోదా
రాదేమోనని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యతో ఆ కుటుంబంలో
విషాదం నేలకొంది. ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యలకు పాలప్పడవద్దని దానిని
పోరాడి సాదించుకోవాలని శివాజీ తెలిపారు.
No comments:
Post a Comment