Wednesday, 26 August 2015

Deputy Manager Post In Laxmi Villas Bank


న్నైలోని ల‌క్ష్మీవిలాస్ బ్యాంక్ డిప్యూటీ మేనేజ‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు…

* డిప్యూటీ మేనేజ‌ర్

 

అర్హత‌: డిగ్రీ/ పీజీ. స్క్రీనింగ్ ఆఫ్ ప్రపోజ‌ల్స్‌, మానిట‌రింగ్ ఆఫ్ కొల్లాలేట‌రల్స్ (షేర్స్‌, డిబెంచ‌ర్స్‌) సంబంధిత‌ ప‌రిజ్ఞానం ఉండాలి.

అనుభ‌వం: 2-4 సంవ‌త్సరాలు.

వ‌య‌సు: 35 ఏళ్లలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేదీ: సెప్టెంబ‌రు 4.

చిరునామా: The AGM, HRD Dept,
The Lakshmi Vilas Bank Limited,
Corporate Office,
LVB House,4/1,Sardar Patel Road,
Guindy, Chennai,
Tamil Nadu – 600032.
careers@lvbank.in

No comments:

Post a Comment